KTR | హైదరాబాద్ : బుల్డోజర్ల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. తెలంగాణకు బుల్డోజర్ రాజ్ తీసుకొచ్చినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ సెటైర్లు వేశారు. పేదలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న బుల్డోజర్ రాజ్. బుల్డోజర్లకు ధనిక, కాంగ్రెస్ నాయకుల అడ్రస్ తెలియదేమోనని కేటీఆర్ ఎద్దెవా చేశారు.
Congratulations to @RahulGandhi on bringing Bulldozer Raj to Telangana
Strangely these Bulldozers don’t seem to know the address of the rich and mighty Congress leaders; Only the poor are the target pic.twitter.com/IpDxPYjQOn
— KTR (@KTRBRS) July 9, 2025