Demolitions | పేదలకు ప్రభుత్వ భూమిలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బిల్లాపూర్లో పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చిన స్థలంలో పేదలు షెడ్లు వేసుకొని చిరువ్యాపారాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
Hydraa Demolitions | హైడ్రా కూల్చివేతల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హైడ్రా అధికారులు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో ఓ అపార్ట్మెంట్ను కూల్చివేశారు.