Demolitions | పేదల షెడ్లను బుల్డోజర్లతో కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Demolitions | పేదలకు ప్రభుత్వ భూమిలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బిల్లాపూర్లో పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చిన స్థలంలో పేదలు షెడ్లు వేసుకొని చిరువ్యాపారాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
Demolitions | కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లతో మరోసారి పేదల ఇండ్లపై ఝులుం ప్రదర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా సంగారెడ్డి జిల్లాలో పేదల షెడ్లు కూల్చివేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం బిల్లాపూర్లో పేదలకు ప్రభుత్వ భూమిలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చిన స్థలంలో పేదలు షెడ్లు వేసుకొని చిరువ్యాపారాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
ఆ భూముల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అండతో అధికారుల దౌర్జన్యం చేస్తున్నారు. తమ షెడ్లను ఎందుకు కూల్చుతున్నారో తెలుపకుండా అధికారులు రాత్రికి రాత్రి బుల్డోజర్లతో షెడ్లను కూల్చివేశారు. ఈ విషయం తెలసుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసిబిల్లాపూర్ గ్రామాన్ని సందర్శించి కూల్చివేసిన ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకోకు దిగారు.
సంగారెడ్డి జిల్లాలో పేదల షెడ్లు కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం బిల్లాపూర్లో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అండతో అధికారుల దౌర్జన్యం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ప్రభుత్వ భూమిలో పట్టాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్… pic.twitter.com/r889fY5Ciw
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2026
Read Also :
అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు బీసీ గురుకుల విద్యార్థి వడ్త్యా హనుమంత్ ఎంపిక
Chennai Love Story | ‘చెన్నై లవ్ స్టోరీ’కి బాక్సాఫీస్ దగ్గర అదిరే ఆరంభం.. బుక్మైషోలో రికార్డు టికెట్ సేల్స్
US water Crisis | అగ్రరాజ్యంలోని ఆ నగరంలో నీటి కటకట.. ఏళ్లుగా కొనసాగుతున్న కరువే కారణం
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

