గిరిజనులకు రిజర్వేషన్లు కేసీఆర్ పుణ్యమే : మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్
గిరిజన, ఆదివాసీల గూడేలను పంచాయతీలుగా చేసి, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కేసీఆర్ పుణ్యమేమని, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేసిన మాజీ సీఎం కేసీఆర్ లంబాడీ గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే...
టేకులపల్లి, సెప్టెంబర్ 17 : గిరిజన, ఆదివాసీల గూడేలను పంచాయతీలుగా చేసి, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కేసీఆర్ పుణ్యమేమని, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేసిన మాజీ సీఎం కేసీఆర్ లంబాడీ గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ పేరిట గిరిజనులకు మోసం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మయామటలు చెబుతుందన్నారు. 36 పంచాయతీలల్లో నాయకులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. బొమ్మనపల్లిలో బొమ్మెర్ల వరప్రసాద్, టేకులపల్లిలో బోడాబాలు, బానోత్ రామానాయక్, భూక్య లాలు, ఆమెడ రేణుక, లకావత్ నాకా, భూక్య బాలకృష్ణ, మాలోత్ సురేందర్, నాగభూషణం పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

