Hydraa Demolitions | హైడ్రా అధికారులు నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాల పేరుతో బుల్డోజర్లను రంగంలోకి దింపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల పేరుతో ఇల్లు, అపార్ట్మెంట్లను కూలగొడుతున్నారు. హైడ్రా కూల్చివేతల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హైడ్రా అధికారులు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో ఓ అపార్ట్మెంట్ను కూల్చివేశారు.
అయితే కూల్చివేత సమయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతో అపార్ట్మెంట్ శకలాలు పక్క అపార్ట్మెంట్పై పడ్డాయి. పక్క అపార్ట్మెంట్పై సిమెంట్ దిమ్మెలు పడటంతో పక్క అపార్ట్మెంట్ వాసులు భయబ్రాంతులకు గురయ్యారు. కూల్చివేతల్లో హైడ్రా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.
హైడ్రా కూల్చివేతల్లో అధికారుల అత్యుత్సాహం
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో అపార్ట్మెంట్ కూల్చివేతలో కూల్చివేత సమయంలో పక్క అపార్ట్మెంట్పై పడిన శకలాలు
సిమెంట్ దిమ్మెలు పటడంతో భయబ్రాంతులకు గురైన పక్క అపార్ట్మెంట్ వాసులు https://t.co/mwZgJzkkBG pic.twitter.com/Tg1ImcAbCv
— Telugu Scribe (@TeluguScribe) April 12, 2026
Macherla ASI | ఏకాంతంగా ఉన్న జంటలను రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. మాచెర్ల ఏఎస్సై నిర్వాకం
Asha Bhosle | బాలీవుడ్లో విషాదం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి
Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు