‘కొత్త టేపులు తెచ్చి కొలుచుకోండి.. నాది, నా తమ్ముడి ఇంటి నిర్మాణం హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉంటే కూల్చుకోండి’ అంటూ ఓపెన్ సవాల్ చేసి.. ఇప్పుడు మౌనం వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివా�
జెండా రంగులతో సంబంధంలేకుండా ప్రభుత్వ భూములను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని.. ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు వారిపైకి ఎక్కించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన స్థానిక సంస్థల అధికారాల్లోకి హైడ్రా చట్ట విరుద్ధంగా ప్రవేశించిందని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీవో-99 ప్రకారం టీసీయూఆర్ పరిధిని హైడ్రాకు అప్పగ
హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో సామాన్యుల ఇండ్లు కూలగొట్టడం సరికాదని, దశాబ్దాల నుంచి నివసిస్తున్న వారికి అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరా
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్టీఎల్) నుంచి అర కిలోమీటరు వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జారీచేసిన మెమోలో ఉన్న కీలక�
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పరిధిలో ఉన్న తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని అనధికారిక నిర్మాణాలను శనివారం హైడ్రా కూల్చేసింది.