సీఎం రేవంత్‌రెడ్డికి కూల్చడం తప్ప నిర్మించడం రాదని, మనుషులు బతుకుడు ముఖ్యమా? సుందరీకరణ ముఖ్య మా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణతో ఎవరి బతుకులు బాగు పడతాయని ప్రశ్నించారు.
KTR | సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇండ్లను కూలగొడుతామంటే.. నీ అయ్య జాగీరు కాదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మీ�
HYDRAA | హైడ్రా అంటే కూల్చివేతలే కాదని కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే అని ఆయన తెలిపారు. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలను కూడా హైడ్రాకు ఆపాదించ�
Hydraa | మూసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షన్నర కోట్ల దోపిడీకి తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. సోమవారం ఆయన కరీనంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
అక్రమ నిర్మాణాలను చూస్తూ ఊరుకోవాలా? బుల్డోజర్లు వెళ్తే తప్పా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమర్థించుకున్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో లేకున్నా హైడ్రా అన్యాయంగా తమ బతుకులను రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెంది న బాధితులు సోమాజిగూడ ప్రెస్�
Hydraa | కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి హైడ్రామాలు ఆడుతుందని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి �
HYDRAA | మూసీ పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల పేరుతో బుల్డోజర్లు తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. నగరంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అడ్డుకుంటామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీన�