ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో లేకున్నా హైడ్రా అన్యాయంగా తమ బతుకులను రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెంది న బాధితులు సోమాజిగూడ ప్రెస్�
Hydraa | కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి హైడ్రామాలు ఆడుతుందని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి �
HYDRAA | మూసీ పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల పేరుతో బుల్డోజర్లు తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. నగరంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అడ్డుకుంటామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీన�
మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. వేలాది మంది ప్రజలను నిరాశ్రయులను చేస్తున్నారని ఆగ్రహం హ్యక్తం చేశారు. బాధితులు చాలా ఆ�
మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ (BRS) పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తున
ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదం అప్పట్లో దేశ ప్రజలను, వారి హృదయాలను చూరగొన్నది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ ఎత్తుకున్న ‘నఫ్రత్ కీ బజార్ మే మహబ్బత్ కా దుకా ణ్' కూడా పీడిత ప్రజలను, దళిత బహ�
చెరువులు, నాలాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. ఎలాంటి చట్టబద్ధత లేకున్నా ప్రభుత్వం దన్నుతో కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో పేదల నివాసాలపై విరుచుకుపడుతున్నది.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూప సౌధమది. అన్ని సందర్భాల్లో అభాగ్యులకు అండ అది. స్వరాష్ట్ర సమరంలో ఉద్యమకారులను గుండెల్లో దాచుకున్నట్టే ఇవ్వాళ మూసీ, హైడ్రా బాధితులకు తెలంగాణ భవన్ ఆలవాలమైంది.
‘రెండు నెలల క్రితం డ్రోన్ సర్వే చేయగా మూసీ నది బఫర్‌జోన్‌లో 10,660 నివాసాలున్నట్టు గుర్తించాం.. వీళ్లందర్నీ 14 ప్రాంతాలకు తరలించి పునరావసం కల్పిస్తు న్నాం.
హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మున్సిపల్ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్లది కీలక పాత్ర! ఈ ఇద్దరు ఒకే అంశంపై విభిన్న అభిప్రాయాలు కలిగి ఉండడం సర్వత్రా చర్చనీయాంశంమైంది.
‘పైసా, పైసా కూడబెట్టుకొని ప్లాట్లు కొన్నం.. మా కాలనీలోకి ఎన్నడూ రాని మూసీ నీళ్లు ఇప్పడెట్ల వస్తయ్? మేము కొన్న ప్లాట్లలో కట్టుకున్న ఇండ్లను కూల్చే హక్కు నీకెక్కడిది?.. నీకు ఓట్లేసి గెలిపించింది మా ఇండ్లు క�