Hydraa | హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు విచారణ .. వర్చువల్‌గా హాజరైన రంగనాథ్
Hydraa | హైడ్రా(Hydraa) కూల్చివేతలపై హైకోర్టు(High Court) సోమవారం విచారణ చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) వర్చువల్‌గా(Virtually) కోర్టుకు హాజరయ్యారు. కాగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయంత తెలిసిందే.
హైదరాబాద్ : హైడ్రా(Hydraa) కూల్చివేతలపై హైకోర్టు(High Court) సోమవారం విచారణ చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) వర్చువల్‌గా(Virtually) కోర్టుకు హాజరయ్యారు. కాగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయంత తెలిసిందే. ఇటీవలే అమీన్పూర్లో ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని కోర్టు ప్రశ్నించింది. దీనిపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలని సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు అమీన్పూర్ తహసీల్దార్ కూడా హజరై కోర్టుకు వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
- Illegal affair | భార్యతో అక్రమ సంబంధం.. బాంబు పెట్టి పేల్చాడు
- DSC Results | 11 గంటలకు డీఎస్సీ ఫలితాలు విడుదల
- Group-1 Main | ఒకే హాల్‌టికెట్‌తో ఏడు పరీక్షలు.. 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్
- KTR | 300 రోజులైనా నెరవేరని గ్యారంటీలు.. రాహుల్, ప్రియాంక క్షమాపణ చెప్తారా?: కేటీఆర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

