సముద్రంలో తెరచాపతో నావ నడిపే నావికునికి గాలివాటాన్ని పసిగట్టి దాన్ని దరికి చేర్చే తత్వం సహజంగా ఉన్నట్టే.. సమస్య మూలాలు ఎరుకైనోడికి పరిష్కారం ఎరుకైతదట. అలాగే కొంతమందిలో నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి.
KTR | మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల భయంతో ఆటో డ్రైవర్ రవీందర్ హఠాన్మరణం చెందిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చావుకు కారణం నువ్వు.. నీ హైడ్రా బుల్డోజర్లు కారణ
Sridhar Babu | హైడ్రా వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, దానిని సరిచేసుకోవాల్సి ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టంచేశారు.
హైడ్రాకు చెరువుల సర్వే కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నది. హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల ఆక్రమణలపై హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిపై కమిషనర్ రంగనాథ్ దృష్టిపెట్టారు.
Harish Rao | హైడ్రా రూపంలో సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టించారని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. పేదల, మధ్య తరగతి ప్రజల ఇండ్లు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేశాడని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్�
కొత్త సంవత్సరంలో హైడ్రా సరికొత్తగా రూపుదిద్దుకోబోతున్నది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) జనవరి 6వ తేదీ నుంచి గ్రీవెన్స్ ప్రారంభించనున్నది.
Hydraa | నాలుగు నెలల క్రితం హైడ్రా వచ్చింది.. మా ఇల్లు కూల్చేసింది.. ఎందుకు కూల్చారో తెలియదు.. ఎఫ్టీఎల్ అన్నారు. కూలగొట్టిపోయారు.. బ్యాంకుల్లో తీసుకున్న హౌసింగ్లోన్ ఈఎంఐలు మాత్రం కట్టక తప్పడం లేదు.
హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు ఉన్న చెరువుల్లో ఇప్పుడు 61 శాతం లేకుండా పోయాయని హైడ్రా అంటోంది. మిగతా 39 శాతం చెరువుల లెక్క తేల్చడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైడ్రా అంటున్నది. ఇన్నర్ ఓఆర్ఆర్ హైడ్ర
అధికారికంగా ఉన్నా.. అనధికారికంగా ఉన్నా ఆ నివాస గృహాల జోలికి వెళ్లేది లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న ఇండ్లను కూలగొట్టం. చెరువుల ఆక్రమణల విషయంలో ప్రస్తుతం ఉన్న చెరువు స్థలాన్ని అ