ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీం దరఖాస్తులకు గ్రహణం పట్టుకున్నట్లు ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు వచ్చిన సుమారు మూడున్నర లక్షల దరఖాస్తులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హైడ్రా, ఎన్ఓసీ వంటి కారణ�
Akkineni Nagarjuna - CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీకి సంబంధించి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చడంతో పాటు తన ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన �
తెలంగాణ ఒక విఫల ప్రయోగం కావాలన్నది తెలంగాణ వ్యతిరేకుల స్వప్నం. అందుకోసం వారి అనుంగు అనుచరులను పావులుగా వాడుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. పైగా అదే నిజమని ప్రజలను భ్రమింపజేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా కొత్తగా ప్రభుత్వం హైడ్రాను ఎందుకు తీసుకొస్తుందని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తారనే ప్రచారంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు.
‘హైడ్రా ఏర్పాటు కాకముందు ఉన్న నివాసాలకు పర్మిషన్లు ఉన్నా లేకున్నా వాటి జోలికి రాం.. వ్యాపార సముదాయాలు నిర్వహిస్తే మాత్రం ఊరుకోం’.. ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో చేసిన ప్రకటన.
హైడ్రా చర్యలతో నీటిపారుదల శాఖలో కలకలం రేగుతోంది. ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించిన నివేదికలో అవకతవకలకు పాల్పడినట్లు ముగ్గురు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైడ�
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై హైడ్రా, మున్సిపల్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్‌గా షెటర్లు ని
వాణిజ్య పన్నులు కడుతున్నారు. చిన్నాచితక వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ లోపు హైడ్రా వచ్చింది.. నోటీసులిచ్చింది. సమాధానం ఎందుకివ్వలేదంటూ.. తెల్లవారుజామునే వచ్చి 14 షట్టర్లను కూల్చేసింది.
సముద్రంలో తెరచాపతో నావ నడిపే నావికునికి గాలివాటాన్ని పసిగట్టి దాన్ని దరికి చేర్చే తత్వం సహజంగా ఉన్నట్టే.. సమస్య మూలాలు ఎరుకైనోడికి పరిష్కారం ఎరుకైతదట. అలాగే కొంతమందిలో నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి.
KTR | మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల భయంతో ఆటో డ్రైవర్ రవీందర్ హఠాన్మరణం చెందిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చావుకు కారణం నువ్వు.. నీ హైడ్రా బుల్డోజర్లు కారణ
Sridhar Babu | హైడ్రా వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, దానిని సరిచేసుకోవాల్సి ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.