నిడమనూరు, సెప్టెంబర్ 25 : రక్తహీనతను నివారించేందుకు పోషక విలువలు కలిగి ఉన్న ఆహారాన్ని విధిగా తీసుకోవాలని నిడమనూరు సెక్టార్ ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్ సైదా బేగం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్-1 లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఆహారంలో పోషక విలువలు కలిగిన పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తహీనత, శారీరక బలహీనతలను అధిగమించవచ్చుర అని తెలిపారు.