HYDRAA | భగీరథమ్మ చెరువులో నిర్మాణాల కూల్చివేస్తున్న హైడ్రా
నగరంలో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఖాజాగూడ భగీరథమ్మ చెరువు బఫర్జోన్లోని నిర్మాణాలకు కూల్చివేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు.
హైదరాబాద్: నగరంలో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఖాజాగూడ భగీరథమ్మ చెరువు బఫర్జోన్లోని నిర్మాణాలకు కూల్చివేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు. ఇటీవల ఈ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.

కాగా, భగీరథమ్మ చెరువు నానక్రామ్ గూడా సర్వే నంబర్ 150, 151లో, రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ సర్వే నంబర్ 450, 451లో సుమారు 54 ఎకరాల్లో విస్తరించి ఉంది. రెండు మండాలల పరిధిలోని నానక్రామ్ గూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ గ్రామాల్లో చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ విస్తరించి ఉంది. 2013లో ఇరిగేషన్ అధికారులు నిర్ణయించిన హద్దుల ప్రకారం ఈ చెరువు (లేక్ ఐడీ 2924) మొత్తం 54 ఎకరాల్లో ఉండగా, అందులో 2013, అక్టోబర్ నాటికి 48 ఎకరాల మేర నీరు ఉందని పేర్కొంటూ ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ డివిజన్ అధికారులు మ్యాప్ తయారు చేశారు. అయితే గత కొంతకాలంగా విచ్చలవిడిగా కబ్జాలు చోటుచేసుకుంటున్నాయి. చెరువును ఎండబెట్టి మరీ శిఖం స్థలాన్ని కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

