Khajaguda | నా వంతుగా రేవంత్ రెడ్డికి 375 ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ఇవాళ నన్నే రోడ్డుమీద పడేసిండు అని ఓ వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
నగరంలో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఖాజాగూడ భగీరథమ్మ చెరువు బఫర్జోన్లోని నిర్మాణాలకు కూల్చివేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు.