గ్రేటర్లో చలి ప్రభావం స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నది. మూడు రోజుల కిందట 11 డిగ్రీలు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 14 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.
గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా.. గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఫతేనగర్ శివశంకర్ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సనత్‌నగర్ అగ్నిమాపక శా�
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ‘స్మైల్'ను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం డీసీపీ కవిత ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖకు చెందిన జిల్�
తొమ్మిది కోట్లు రుణంగా ఇప్పిస్తానంటూ నమ్మించి, టీడీఎస్, జీఎస్టీ పేరుతో రూ.17 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన �
గ్రేటర్ పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నది. ఎక్కడ చూసినా.. ‘హరితం’తో కళకళలాడుతున్నది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్న బల్దియా..చక్కటి క
కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యాహక్కు చట్టం కింద 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సిందేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చే�
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్ర
శ్రీగోదా రంగనాథస్వామి వార్ల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. గురువారం బాలానగర్ డివిజన్ పరిధి ఫిరోజ్‌గూడలో బాలానగర్ మాజీ కార్పొరేటర్ బ్రాహ్మణ వైష్ణవ సేవాసమితి అధ్యక్షుడు కాండూరి నరేంద
స్వామి వివేకానంద మార్గం నేటి యువతకు అనుసరణీయమని పలువురు వక్తలు అన్నారు. గురువారం స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్ప�
కైట్ ఫెస్టివల్ సందర్భంగా మనుషులు, పక్షులు, జంతువులతో పాటు భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు ఎలాంటి అపాయం కలగకుండా పండుగను నిర్వహించుకోవడమే మానవ ధర్మమని పలువురు ప్రకృతి, జంతు ప్రేమికులు సూచిస్తున్నారు
ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చే
విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణలో మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 16 వేల నుంచి 16,500 మెగావాట్లు దాటుతుందని �
Hyderabad | సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ వ్యాప్తంగా రంగు రంగుల పతంగులను ఎగురవేస్తారు. అయితే శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, ప్రధాన కూడళ్లు, ప్రార్థనాస్థలాలు, చుట్టు
Komatireddy Venkat reddy | తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాలు ఇప్పట్లో సమసేలా కనిపించడంలేదు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని, నాలుగైదు సార్లు ఓడినవారితో తాను కూర్చోవాలా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి