రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని చెప్పారు.
దుండిగల్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ డీసీఎం దుండిగల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ మెగాఈవెంట్లో దేశవ్యాప్తంగా 337 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు.
గ్రేటర్లో 11వ రోజు నాటికి లక్ష మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే గ్రేటర్లో 274 కేంద్రాల్లో 31,029 మందికి కంటి పరీక్షలు చేశారు.
MERU International School | ఎడ్యుకేషన్ వరల్డ్ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరంలోనే బెస్ట్ నంబర్ వన్ స్కూల్ అవార్డు గెలుచుకున్నది మెరు ఇంటర్నేషనల్ స్కూల్.
Peddagattu Jathara | దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమై.. 9వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవే(NH 65) పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికా�
బంగారం ధర రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ ఉండటంతోపాటు బడ్జెట్లో కస్టమ్స్ సుంకం పెంచడంతో దేశీయంగా ఒక్కసారిగా ధరలు పుంజుకున్నాయి.
‘అబద్ధాల మోదీ.. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నవ్? కేంద్ర బడ్జెట్‌ను గమనిస్తే.. అబద్ధపు హామీలు.. డొల్లతనం బయటపడ్డాయి’ అని తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
నేటి (శుక్రవారం) నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఈనెల 11న ఫార్ములా- ఈ రేస్, 17న నూతన సచివాలయం ప్రారంభోత్సవం, ఈనెల 3వ వారంలో శివరాత్రి, శివాజీ మహారాజ్ జయంతి, జగ్నేకి రాత్...
భాగ్యనగరం వేదికగా ఈనెల 11వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫార్ములా ఈ రేసింగ్ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు
హైదరాబాద్ కేంద్రంగా ఎరువుల విక్రయ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.8,350 కోట్ల ఆదాయంపై రూ.539 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్ సందడి మొదలైంది. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న రేసింగ్‌కు విశ్వనగరం హైదరాబాద్ వేదిక కాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం రేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అందుకు తగ్గట్ల
Talasani Srinivas Yadav | నారాయగూడలోని చర్చిలో జరిగిన యునైటెడ్ క్రిస్టియన్, పాస్టర్స్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తాను మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష�