కేసులు పెట్టినా, పదే పదే నోటీసులు ఇచ్చినా, చివరికి అరెస్ట్ చేసినా తాను బీజేపీకి లొంగేదిలేదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి స్పష్టంచేశారు. బీజేపీ కుట్రలపై పోరాటంలో వెనక్కి తగ్గదేలేదని ప్రకటిం
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం రాష్ర్టానికి రానున్నారు. ఆమె సోమవారం నుంచి ఈ నెల 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతిభవన్‌లో శీతాకాల విడిది చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత�
స్వరాష్ట్ర సాధన తరువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగానే యావత్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ఓ రైలింజన్‌ను జాతీయ రహదారి -44 గుండా ఆదివారం తరలించారు. పట్టాలెక్కాల్సిన రైలు రోడ్డెక్కిందని.. లారీపై తీసుకెళ్తుండగా ప్రజలు ఆసక్తిగా తికించారు.
లోకానికి ప్రేమ, దయ, కరుణను పంచిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ అనుసరణీ యమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందును ఏర్పాటు చేసి, క్రైస్తవులకు కానుకలను ఏటా అందజే
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఒకే ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు, మహబూబాబాద�
తెలంగాణ సాహిత్యానికి ఎనలేని చరిత్ర ఉన్నదని, ఆ సాహిత్య పరంపర గోరటి వెంకన్నతోపాటు ఇక ముందూ కొనసాగనుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సు�
లోక కల్యాణం కోసం శిలువను మోసిన మహనీయుడు యేసుక్రీస్తు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్ స్వరాజ్‌నగర్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేత విజయకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడ�
పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, అమ్మా ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం అంబర్‌పేట గాంధీ హైస్కూల్లో మూడు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానిక
పెండ్లి అయ్యిం ది.. ఇద్దరు పిల్లలున్నారు.. అయినా ఓ యువతిని ప్రేమ పెండ్లి పేరుతో వేధించాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేయగా జైలుకు వెళ్లాడు. అయినా అతడి బుద్ధి మారలేదు. యువతిని వేధించడం మానలేదు. మ�
తీయ దర్యాప్తు సంస్థల కండ్లు గప్పి సింథటిక్ డ్రగ్స్‌ను ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్న ముఠాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండేండ్ల నుంచి ఈ అక్రమ దందా నడుస్తున్నా.. జాతీయ దర
శివారు ప్రాంతాల్లో ప్రణాళికగా పట్టణీకరణ జరిగేలా హెచ్ఎండీఏ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ మౌలిక వసతుల కల్పనపై దృష�