Hyderabad | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..
హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy rain) కురుస్తున్నది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, ఉప్పల్, ఘట్కేసర్, పీర్జాదిగూడ, వనస్థలిపురం, కాప్రా, దమ్మాయిగూడ, నాగోల్, ఓయూ, రామంతాపూర్, అంబర్‌పేట్‌లో ఈదురు గాలులతో (Thunderstrom) కూడిన భారీ వర్షం కురుస్తున్నది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy rain) కురుస్తున్నది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, ఉప్పల్, ఘట్కేసర్, పీర్జాదిగూడ, వనస్థలిపురం, కాప్రా, దమ్మాయిగూడ, నాగోల్, ఓయూ, రామంతాపూర్, అంబర్‌పేట్‌లో ఈదురు గాలులతో (Thunderstrom) కూడిన భారీ వర్షం కురుస్తున్నది. దీంతో ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఉపశమనం లభించినట్లయింది. మరికాసేపట్లో మలక్‌పేట్, ఓల్డ్‌సిటీ, కోటీలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
@balaji25_t #Mansoorabad #Vanasthalipuram pic.twitter.com/0QO83my9lZ
— #Balakrishna #బాలకృష్ణ (@sweetbalu) May 10, 2023
Powerful rains in Dilsukhnagar 🌧️🌧️🌧️#HyderabadRains https://t.co/jithhucgp8 pic.twitter.com/yVZYCM4uUZ
— Telangana Weatherman (@balaji25_t) May 10, 2023
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

