ట్రై కమిషనరేట్లకు పతకాల పంట
పోలీసు విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ట్రై పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బందికి పలు పతకాలు వరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఈ పతకాలను రాష్ట్ర వ్యాప్తంగా 281 మంది పోలీసు అధికారులు అందుకున్నారు. ఇందులో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌తో పాటు ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా ఉన్నారు.
- నగర సీపీ సీవీ ఆనంద్‌కు అతి ఉత్కృష్ట్ సేవా పథక్
సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): పోలీసు విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ట్రై పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బందికి పలు పతకాలు వరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఈ పతకాలను రాష్ట్ర వ్యాప్తంగా 281 మంది పోలీసు అధికారులు అందుకున్నారు. ఇందులో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌తో పాటు ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా ఉన్నారు.
ఇందులో అతి ఉత్కృష్ట్ సేవా పథక్(2022) ఉత్కృష్ట్ సేవా పతక్(2022), అసాధారన్ అసూచన కుశలత పతక్(2020-21), యూనియన్ హోమ్ మినిస్టర్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్విస్టిగేషన్(2018-2021), యూనియన్ హోమ్ మినిస్టర్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ట్రైనింగ్(2019-2021), తెలంగాణ స్టేట్ శౌర్య పతకం (2022), తెలంగాణ స్టేట్ మహోన్నత సేవా పతకం (2022), తెలంగాణ స్టేట్ ఉత్తమ సేవా పతకం (2022), అంత్రిక్ సురక్ష సేవా పతకం(2019-21)లు ఉన్నాయి. ఇదిలా ఉండగా పతకాలు సాధించిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు చెందిన డీఎస్సీ ఆపై స్థాయి అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్


