సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు (85) సోమవారం కన్నుమూశారు. ఆయనకు మధ్యాహ్నం 1.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు తరలించారు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 90.40% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
Hyderabad | నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 10 గంటలలోపు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న ప్రైవేట్ బస్సులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. ప్రై�
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని ఇందల్వాయి (Indalwai) మండలం చంద్రయన్‌పల్లి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం ఉదయం చంద్రయన్‌పల్లి తండా మలుపు వద్ద జాతీయ రహదారి 44పై వేగంగా దూసుకొచ్చిన కారు (Car) ముందు వ�
మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడ�
హైదరాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ)లో ఆదివారం నిర్వహించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) రైజింగ్ డే పరేడ్‌కు
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రెండో రోజు ఆదివారం కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాష మాట్లాడాలని, నోటికి ఏది వస్తే �
రంజాన్ మాసమంటే ముందుగా గుర్తొచ్చేది హలీం. నోరూరించే ఈ వంటకాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే పెరిగిన నిత్యావసర ధరల ప్రభావం ఈ సంవత్సరం హలీంపై పడనున్నది. పెరిగిన నిత్యావసరాలతో
వీధి కుక్కల నియంత్రణకు బల్దియా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులోభాగంగా నగరంలో చేపట్టిన వీధి కుక్కల దత్తత కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తున్నది. పలువురు జంతు ప్రేమికులు శునకాలను దత్తత తీసుకునేం�
పెట్రోల్ బంక్‌లోని ఇద్దరు కార్మికులపై మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బహదూర్‌పల్లిలోని సిద్ధివినాయక ఫ�
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా నకిలీ వస్తువులు పంపించి ఈఎస్ఐ వైద్యుడిని బురిడీ కొట్టించారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం 2లోని జవహర్ కాలనీలో ని