HYDRAA | హైదరాబాద్ వాసులకు హైడ్రా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. అర్ధరాత్రి వేళ బస్తీలపై హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి.
Harish Rao | హైదరాబాద్ నగరానికి నలు దిక్కులా నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆస్పత్రి భవనాలను ఆరు నెలలోపు పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆరు నెలలోపు ఆస్పత్రులు �
Ponnam vs Anjan Kumar Yadav | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్.. హైదరాబాద్ ఇ�
KTR | నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటింది.. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి వేలకోట్ల భారీ కుంభకోణం అయ్యింది అని బీఆర్ఎస్ వర్కిం
హైదరాబాద్ నగర వాసులు హైడ్రా (HYDRAA) అంటేనే వణికిపోతున్నారు. వారాంతాలు వస్తే చాలు హైడ్రా అధికారులు బుల్డోజర్లకు పనిచెబుతున్నారు. ఆక్రమణల పేరుతో పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు.
బలమైన పార్టీ క్యాడర్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై ఉన్న ప్రజాభిమానం.. కేసీఆర్‌ను మళ్లీ గుర్తుచేసుకుంటున్న జనం.. వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది.
హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు ఆటోలో ప్రయాణిస్తుండగా ఆటో డ్రైవర్ తన స్నేహితుల సహకారంతో అతని దృష్టి మరల్చి అతడి సెల్‌ఫోన్ కొట్టేసి బ్యాంక్ ఖాతా ఖాళీ చేశాడు. బాధితుడి ఫిర్యాదుమేరకు కూపీలాగిన హైదరాబాద
అక్కడ కుక్క మృతి చెందినా కూడా పోస్టుమార్టం చేయించారు. కానీ ఒక విద్యార్థి చనిపోతే పోస్టుమార్టం చేయించలేదు. ఇదీ హైదరాబాద్ ఉత్తర శివారులోని ఓ యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహారించిన తీరు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు
Hyderabad | నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమైన కాంగ్రెస్ నాయకుడు అలీ మస్కతి కుమారుడు రేహాన్ మస్కతిని పోలీసులు అరెస్టు చేశారు. బీఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి, అతన్ని
పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన బిల్ కలెక్టర్, మాజీ సర్పంచ్ మామిడి పద్మ భర్త కొమురయ్య బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
Road accident | హైదరాబాద్ నగరానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడి కుమారుడు ఓ సామాన్యుడి ప్రాణం తీశాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యేలా చేశాడు. చాంద్రాయన్ గుట్ట క్రాస్ రోడ్ దగ్గర రోడ్డు వెంట నడుచుకుంటూ
హైదరాబాద్ నగరంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో జనం రావణదహనం నిర్వహించి సంబురాలు చేసుకున్నారు. సనత్‌నగర్‌లోని హనుమాన్ టెంపుల్లో, అమీర్‌పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన రావణ దహ�