HCU Student | హెచ్సీయూలో విద్యార్థి ఆత్మహత్య.. ల్యాప్టాప్లు పోవడమే కారణమా..!
HCU Student | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి మయాంక్ నందు హెచ్సీయూలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు.
HCU Student | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్కు చెందిన మయాంక్ కుందు హెచ్సీయూలో ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మయాంక్ నందు హెచ్సీయూలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మయాంక్ కుందు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మయాంక్ కుందు సెంట్రల్ యూనివర్సిటీలో గతంలో 2 ల్యాప్ టాప్లు దొంగిలించాడని ఆరోపణలున్నాయి. అయితే నేడు మరొక ల్యాప్టాప్ పోవడంతో తనను దొంగ అని ముద్ర వేస్తున్నారని మనస్థాపానికి లోనైన మయాంక్ కుందు యూనివర్సిటీ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also :
Helle Lyng: ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు హెల్లీ లింగ్ ఎవరో తెలుసా?
Bhuwan Chandra Khanduri | ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి మృతి.. సీఎం పుష్కర్ సింగ్ సంతాపం
White Heads | వేసవిలో ముఖంపై అధికంగా కనిపించే వైట్ హెడ్స్.. కారణాలు ఏంటి.. ఏం చేయాలి..?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- HCU Student
- Hyderabad
- Suicide
- thief
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

