Women Robbery | మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం మదుల్వాయి గ్రామానికి చెందిన గజ్జల భిక్షపతి (27) అనే వ్యక్తి మెదక్లో ఆర్టీసీ బస్సు ఎక్కి నర్సాపూర్ వైపు వస్తుండగా బస్సులో బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు.
thief stealing money at ATM | బ్యాంకు ఏటీఎంను ఒక దొంగ ధ్వంసం చేశాడు. అందులో ఉన్న డబ్బును చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఒక పోలీస్ అధికారి వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్ని�
Thief Wears Police Uniform | పోలీస్ కస్టడీలో ఉన్న దొంగ భార్యను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించాడు. పోలీస్ డ్రెస్ ధరించి వీడియో కాల్ చేసి భార్యతో మాట్లాడాడు. ఏడాది తర్వాత ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో ఒక పోలీస్ కానిస్�
Thief Asleep After Robbery | ఒక దొంగ రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. అలసిపోయిన అతడు ఒక ఇంట్లోని బెడ్పై నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచిన ఇంటి యజమాని ఆ దొంగను చూసి షాకయ్యాడు.
Newlywed man becomes thief | కొత్తగా పెళ్లైన వ్యక్తిని విలాసవంతమైన కోరికలు తీర్చాలని భార్య బలవంతం చేసింది. దీంతో ఉద్యోగం మానేసిన అతడు చోరీల బాటపట్టాడు. గోల్డ్ చైన్ దొంగతనం కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు అతడ్ని అరె
గజ్వేల్ (Gajwel) పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని పలు ఇళ్లలో అర్ధరాత్రి చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇండ్లను ఎంచుకున్న దొంగలు అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని కోర్టు సమీపంలో, పిడిచేడ్ మార్గ�
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని పలు మండలాల్లో, పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారం, వెండి, నగదులను దొంగిలించిన దొంగను సుజాతనగర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడితోపాటు, ద�
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి వద్ద నుండి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి వెల్లడించారు.
దోపిడీ దొంగలు వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి రూరల్ (Peddapalli) ఎస్ఐ బీ. మల్లేశ్ అన్నారు. పెద్దపల్లి మండల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆసన్నమైందని, దొంగతనాలకు పాల్పడే ముఠాల పట్�
Warangal | కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో ఇల్లు కిరాయికి కావాలని వచ్చిన దొంగ.. ఆ ఇంట్లో ఉంటున్న వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు లాక్కొని వెళ్లిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
ద్విచక్ర వాహనాల దొంగతనానికి అలవాటుపడిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన నాలుగు దిచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆ నేపాల్ దొంగ పోలీసులకు చిక్కినా మస్కా కొట్టి మాయం అవుతాడు.. పోలీసుల కస్టడీ నుంచి కళ్లుగప్పి తప్పించుకుంటాడు.. అలా రెండు సార్లు చిక్కినట్టే చిక్కి పరారయ్యాడు.. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పోలీసులు అతని జా
వేసవి సెలవుల్లో విహారయాత్రలకు, ఊరికి వెళ్లే వారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్తే ఇంటి వద్ద ప్రత్యేక నిఘా పెట్టేందుకు హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
Thief Throws Chilli Powder | మొబైల్ షాపునకు వచ్చిన ఒక వ్యక్తి రీచార్జ్ చేయమని చెప్పాడు. ఆ పనిలో ఉన్న ఓనర్ కళ్లలో కారం చల్లాడు. గల్లాలోని రూ.50,000 దోచుకుని పారిపోయాడు. ఆ మొబైల్ షాపులో ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప�