Thief | ఈ దొంగ ఏమేం దొంగిలించాడో చూడండి.. వీడియో
Thief | ఈ దొంగ కూడా అర్థరాత్రి చోరీలకు పాల్పడ్డాడు. ఇంతకీ ఇతడు ఏం దొంగింలించుకెళ్తున్నాడో తెలుసా..? మెల్లగా ఓ ఇంటి గేటు తీసి వరండాలో ఆరేసిన చీరలను చోరీ చేస్తున్నాడు. ఈ ఘటన తూప్రాన్‌లో వెలుగుచూసింది.
Thief | దొంగలు పలు రకాలు.. అందులో తాజాగా సీసీ కెమెరాల్లో చిక్కిన దొంగ ఓ రకం. ఎక్కువగా డబ్బు, ఆభరణాలను ఎత్తుకెళ్లే దొంగలను చూస్తుంటాం. సాధారణంగా ప్రొఫెషనల్ దొంగలు కొన్ని సార్లు ఏది దొరికినా మహాప్రసాదం అని స్వీకరిస్తుంటారు. ఈ దొంగ కూడా అర్థరాత్రి చోరీలకు పాల్పడ్డాడు. ఇంతకీ ఇతడు ఏం దొంగిలించుకెళ్తున్నాడో తెలుసా..? మెల్లగా ఓ ఇంటి గేటు తీసి వరండాలో ఆరేసిన చీరలను చోరీ చేస్తున్నాడు. ఈ ఘటన తూప్రాన్‌లో వెలుగుచూసింది.
సదరు దొంగ అర్థరాత్రి 3: గంటల సమయంలో ఓ ఇంటి బయట ఆరేసిన చీరలు తీసి మంచిగా మడతపెట్టి.. అటు నుంచి పక్కనే ఉన్న మరో ఇంటి గేటు తీసి ASI ఇంటి నుంచి స్కూటీని కూడా ఎత్తుకెళ్లాడు. మరో ఇంట్లో గిన్నెలు కూడా ఎత్తుకెళ్లాడు. ఆదివారం జరిగిన ఈ చోరీ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
తూప్రాన్‌లో చీరలు, గిన్నెలు ఎత్తుకెళ్లిన దొంగ
ఆదివారం అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడి ఆరబెట్టిన చీరలు, వంట గిన్నెలు చోరీ
ASI ఇంటి నుంచి స్కూటీని కూడా ఎత్తుకెళ్లిన దొంగ.. సీసీ కెమెరాలో రికార్డ్ pic.twitter.com/5ZDqxCFvTX
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2026
Read Also :
Novak Djokovic: తొలి రౌండ్లోనే ఓడిన మాజీ చాంపియన్.. యూఎస్ ఓపెన్‌లో ఏడ్చిన జోకోవిచ్
Kiran Abbavaram | పిల్లితో మొదలైన మిస్టరీ.. ‘హతః’ టైటిల్ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన కిరణ్ అబ్బవరం!
SP Mahesh B Githe | రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. ఎస్పీ మహేష్ బి.గితే
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

