Home
Business
Us Inflation Climbs To 3 8 Percent Raising Expectations Of Fed Interest Rate Hike Next Month
అమెరికాలో ద్రవ్యోల్బణం అప్
అమెరికాలో ధరలు పరుగులు పెడుతున్నాయి.
- వచ్చే నెల ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపే?
న్యూయార్క్, నవంబర్ 25: అమెరికాలో ధరలు పరుగులు పెడుతున్నాయి. గత నెల అక్టోబర్‌కుగాను అక్కడి బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలసిస్ (బీఈఏ) బుధవారం విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాలు 3.8 శాతంగా నమోదయ్యాయి. ఆహారేతర, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.3 శాతంగా ఉన్నది.
కాగా, తాజా గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ పెట్టుకున్న 2 శాతం లక్ష్యాన్ని మించే ఉండటంతో వచ్చే నెలలో జరిపే ద్రవ్య సమీక్షలో కీలక వడ్డీరేట్లు మరింత పెరుగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే గోల్డ్ తదితర కమోడిటీ మార్కెట్లలో భారీ కరెక్షన్కు వీలుందన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. దేశీయంగానూ ధరలు ఇంకా పడిపోవచ్చని చెప్తున్నారు. బాండ్ మార్కెట్ వైపునకు మదుపర్లు క్యూ కట్టవచ్చని మెజారిటీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు మరి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

