ఈ నెల చివర్లో జరగనున్న సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలు మెండుగావున్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది.
Stocks | అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు జూన్ నుంచి వడ్డీరేట్ల తగ్గింపు అవకాశాలపై నీళ్లు చల్లాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి.
అమెరికా ద్రవ్యోల్బణం 3 శాతానికి తగ్గడంతో ఫెడ్ ఈ ఏడాది వడ్డీరేట్లు పెద్దగా పెంచకపోవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు పరుగులు తీశాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం కొత్త గరిష్ఠాలకు చేరి కీలకమైన 1
అమెరికా ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్ఠానికి తగ్గిందన్న వార్తతో కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున ర్యాలీ జరిపిన స్టాక్ మార్కెట్లు గతవారం తిరిగి ఒడిదుడుకుల బాటలోకి మళ్లాయి.
అమెరికాలో వినిమయ ఉత్పత్తుల ధరలు 40 ఏండ్ల గరిష్ఠానికి ఎగిసిపోయాయి. గురువారం యూఎస్ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆ దేశపు వినియోగ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) 8.2 శాతానికి చేరింది.