ఫెడ్ వడ్డీరేట్లుతగ్గించే అవకాశం!
ఈ నెల చివర్లో జరగనున్న సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలు మెండుగావున్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ, జూలై 16: ఈ నెల చివర్లో జరగనున్న సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలు మెండుగావున్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది.
అమెరికా ద్రవ్యోల్బణం భారీగా పెరగడం, మరోవైపు నిరుద్యోగ గణాంకాలు పెరుగుతుండటంతో వచ్చే సమీక్షలోనే ఫెడ్ వడ్డీ కోతలకు అవకాశం ఎక్కువని పేర్కొంది. ప్రస్తుతం ఫెడ్ వడ్డీరేటు 5.25 శాతం నుంచి 5.50 శాతం స్థాయిలో ఉన్నాయి.
ద్రవ్యోల్బణ గణాంకాలు ఇలాగే ఉంటే సెప్టెంబర్ సమీక్షలోనూ మరో అర శాతం కోత పెట్టేందుకు ఆస్కారం ఉన్నదని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ENE Repeat | మరింత ఫన్తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
AI | ఊపిరితిత్తుల సమస్యలను ఏఐ ముందుగానే గుర్తించగలదు.. వెల్లడించిన నిపుణులు..
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

