ఈ నెల చివర్లో జరగనున్న సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలు మెండుగావున్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది.
అదానీ గ్రూప్ షేర్ల పతనానికి తోడు అమెరికా ఫెడ్ మరింతగా వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలతో గతవారం ఐదు ట్రేడింగ్ రోజులూ దేశీ మార్కెట్ పతనాన్ని చవిచూసింది.