వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగను ఖమ్మం సిసిఎస్, కారేపల్లి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించినట్లు కారేపల్లి ఎస్ఐ గోపి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వివరాలు వెల్లడించారు. ఖమ్మం ఖిల్లా బజార్ చెందిన..
కారేపల్లి, ఏప్రిల్ 27 : రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగను ఖమ్మం సిసిఎస్, కారేపల్లి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించినట్లు కారేపల్లి ఎస్ఐ గోపి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వివరాలు వెల్లడించారు. ఖమ్మం ఖిల్లా బజార్ చెందిన ఎండీ.మతిన్ ఆరు కేసుల్లో ప్రధాన నిందుతుడని, కారేపల్లి పోలీస్ స్టేషన్ లో మూడు చోరి కేసులు నమోదు కాగా మధిర, బోనకల్, పెద్దపల్లి జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైనట్లు తెలిపారు. ఆయా కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని కారేపల్లి ఆటో స్టాండ్ వద్ద దొంగను గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి నుండి నుంచి సుమారు మూడు తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- karepally
- khammam news
- thefts
- thief
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

