Watch: క్లినిక్ షట్టర్లో ఇరుక్కుపోయిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
Thief Stuck in Shutter | ఒక క్లినిక్‌లో చోరీ కోసం దొంగ ప్రయత్నించాడు. రోలింగ్ షట్టర్, గోడ మధ్య ఉన్న ఖాళీలో అతడు ఇరుక్కుపోయాడు. షట్టర్ పైనుంచి వేలాడుతున్న ఆ వ్యక్తిని స్థానికులు గమనించారు. చివరకు ఫైర్ సిబ్బంది అతడ్ని రక్షించి పోలీసులకు అప్పగించారు.
లక్నో: ఒక క్లినిక్‌లో చోరీ కోసం దొంగ ప్రయత్నించాడు. రోలింగ్ షట్టర్, గోడ మధ్య ఉన్న ఖాళీలో అతడు ఇరుక్కుపోయాడు. షట్టర్ పైనుంచి వేలాడుతున్న ఆ వ్యక్తిని స్థానికులు గమనించారు. చివరకు ఫైర్ సిబ్బంది అతడ్ని రక్షించి పోలీసులకు అప్పగించారు. (Thief Stuck in Shutter) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి వేళ ఒక యువకుడు దొంగతనం కోసం క్లినిక్ పైకప్పు మీదుగా లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.
కాగా, కిందకు దిగుతున్నప్పుడు షట్టర్, గోడ మధ్య ఉన్న గ్యాప్‌లో ఆ వ్యక్తి ఇరుక్కుపోయాడు. అతడి మెడ అక్కడ చిక్కుకుపోవడంతో వేలాడుతూ రాత్రంతా అక్కడ ఉండిపోయాడు. ఆదివారం ఉదయం స్థానికులు అతడ్ని గమనించారు. పోలీసులు, అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు.
మరోవైపు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో ఆ వ్యక్తిని రక్షించారు. అభిషేక్‌గా గుర్తించిన అతడ్ని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ దొంగను రెస్క్యూ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
चोर की गर्दन!
गाजियाबाद में एक चोर क्लीनिक में चोरी करने घुसा. चोरी करके निकल रहा था कि चोर की गर्दन शटर के अंदर फंस गयी. बेचारा रात से सुबह तक वहीं फंसी गर्दन लिये लटका रहा.
सुबह किसी ने उसे देखा और फायर ब्रिगेड को बुलाकर उसे शटर से निकाला गया. pic.twitter.com/uNtn4eRYbC
— Narendra Pratap (@hindipatrakar) April 11, 2026
Also Read:
167 children rescued | 167 మంది పిల్లలను పని కోసం రైలులో తరలింపు.. రక్షించిన పోలీసులు
Road Accident | రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి.. 30 మందికిపైగా గాయాలు
Watch: న్యాయవాదిని కాల్చి చంపిన దుండగులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

