AP Student | గుజరాత్‌లోని వడోదరలో ఏపీ విద్యార్థి మృతి
AP Student | తల్లిదండ్రుల ఆశయాల కోసం ఉన్నత చదువులకు ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించాడు.
అమరావతి : తల్లిదండ్రుల ఆశయాల కోసం ఉన్నత చదువులకు ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించాడు. కడప ( Kadapa ) జిల్లా బి.కోడూరు మండలం మరాటిపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి(22) గుజరాత్‌లోని వడోదర (Vadodara ) లో పారుల్ యూనివర్సిటీ ( Parul University) లో బీటెక్ చదువుతున్నాడు. సమీపంలోని నదిలోకి ఈతకు వెళ్లిన స్నేహితుడిని కాపాడబోయి నదిలో మునిగిపోయాడు. స్థానిక పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Student | గుజరాత్‌లోని వడోదరలో ఏపీ విద్యార్థి మృతి
El Chapo Isidro | ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలోని డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్ట్..!
వైద్య సిబ్బందిపై డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తీవ్ర ఆగ్రహం
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో గోపాలమిత్ర పశువైద్య శిబిరం
Anganwadi Teacher | ఒక్కో అంగన్ వాడీ టీచర్ పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

