తుంగతుర్తిలో ఘనంగా మత్స్య కార్మికుల దినోత్సవం
ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో మత్స్య కార్మికులు మెయిన్ రోడ్ పై భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మత్యకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ..
తుంగతుర్తి, నవంబర్ 21 : ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో మత్స్య కార్మికులు మెయిన్ రోడ్ పై భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మత్యకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. మత్స్య కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగస్వాములు అన్నారు. చెరువులు, వాగులు కాపాడుతూ ప్రజలకు పోషక ఆహారాన్ని అందించే మత్స్య కార్మికుల సేవలు అమూల్యమైనవన్నారు. అలాగే మత్స్యకారులను బీసీ డీ నుండి బీసీ ఏకు మార్చాలన్నారు. చేప పిల్లల పంపిణీని సొసైటీలకే అప్పజెప్పాలని, మత్స్య కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మత్స్యశాఖ కార్మిక సంఘం అధ్యక్షులు కొండ లింగయ్య, మామిడి నాగరాజు, కొండ వెంకన్న, దిండి ముత్యాలు, సాదు వెంకన్న, మామిడి లింగయ్య, దిండి రవి, కొండ సంపత్, కొండరాజు, మావిడి నరేశ్, కొండ పరశురాం, మామిడి సుధాకర్, భాషబోయిన శ్రీను, కాగు సతీశ్, కొండా వెంకన్న, బచ్చల నాగరాజు, కొండ వేణు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో ఘనంగా మత్స్య కార్మికుల దినోత్సవం
Ganapati Puja At Police Station | పోలీస్ స్టేషన్లో హోమం.. రేకెత్తించిన రాజకీయ వివాదం
AP Student | గుజరాత్లోని వడోదరలో ఏపీ విద్యార్థి మృతి
El Chapo Isidro | ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలోని డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్ట్..!
వైద్య సిబ్బందిపై డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

