Hyderabad Rains : వాతావరణ శాఖ బుధవారం, గురువారం భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినా పెద్ద వాన పడలేదు. రెండు రోజులు తెరిపినిచ్చిన వరుణుడు శుక్రవారం జోరందుకున్నాడు.
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల దేవస్థానంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు శంకర వెంకట కామేశ్వరరావు విరాళం అందజేశారు.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
Telangana Bhavan | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు.
Hyderabad | బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్థాన్ యువకుడి రాసలీలలు వెలుగు చూశాయి. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని పాకిస్తాన్ యువకుడు ఫహద్ ప్రేమించాడు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల (Jadcherla) మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారం బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్�
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
‘కాంగ్రెస్ సర్కారు లైఫ్‌ట్యాక్స్ పెంపు పేరిట పేద, మధ్య తరగతి వర్గాలను దొంగ దెబ్బకొట్టింది..అప్పుజేసో, లోన్తీసుకొనో ఓ కారు కొనుక్కుందామనుకొనే వారి ఆశలపై నీళ్లు చల్లింది..’అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు వ
రాష్ట్రంలో కొత్త వాహనం కొ నాలనుకునే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగదెబ్బ కొట్టింది. ప్రజాపాలనలో ఎలాంటి ట్యాక్స్‌లు ఉండబోవని చెప్పిన ప్రభుత్వం 20 నెలలు తిరగక ముందే అదనపు భారం మోపింది.
హైదరాబాద్‌లో ఐటీ విస్తరణ, యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఐటీ టవర్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది.
నార్త్ సిటీ మెట్రో సాధనలో కమ్యూనిటీ భాగస్వామ్యానికి మేడ్చల్ మెట్రో సాధన సమితి సన్నాహాలు చేస్తోంది. 30 లక్షల మంది జనావాసం ఉండే ఈ ప్రాంతానికి మెట్రో ఆవశ్యకతను తెలుపుతూ, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువ
గ్రేటర్లో వరద నీటి కాలువల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం.. ట్రాఫిక్ చిక్కుముడికి కారణమవుతున్నది. చేయాల్సిన సమయంలో పనులు చేయకుండా.. అవాంతరాయలు ఎదురయ్యే వర్షాకాల సీజన్లో హడావుడి చేయడం జీహెచ్ఎంసీ అధికార�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో మూడు నాలుగు రోజులుగా నగరంలో దంచికొట్టిన వాన గురువారం తగ్గుముఖం పట్టింది. అక్కడక్కడ చిరు జల్లులు మినహా రాత్రి 9 గంటల వరకు ఎక్కడ కూడా చెప్పుకోదగిన వర్షప