బండి సంజయ్, భగీరథ్‌కు మంచి బుద్ధి ఇవ్వాలి.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో బీఆర్ఎస్ మహిళా నాయకుల పూజలు
కేంద్రమంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు సాయి భగీరథ్‌కు మంచి బుద్ధి ఇవ్వాలని బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రార్థించారు. ఈ మేరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు సాయి భగీరథ్‌కు మంచి బుద్ధి ఇవ్వాలని బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రార్థించారు. ఈ మేరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
బండి సంజయ్‌కు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారు అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నామని మహిళా నాయకులు తెలిపారు. బండి సంజయ్‌కు మంచి బుద్ధి వచ్చి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు. బండి సంజయ్‌కు కేబినెట్లో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. కేంద్రమంత్రిగా బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రికి ఆయన కొడుకు బండి భగీరథ్‌కు మంచి బుద్ధి ఇవ్వాలి
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద అమ్మవారిని ప్రార్థించిన బీఆర్ఎస్ మహిళా నాయకులు
కేంద్రమంత్రికి భాగ్యలక్ష్మి టెంపుల్ అంటే ఎంతో ఇష్టం.. అందుకే ఇక్కడికే వచ్చాం
ఆయనకు మంచి బుద్ది వచ్చి కేంద్రమంత్రి పదవికి రాజీనామా… pic.twitter.com/OwzRYpOaXW
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2026
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పారదర్శకంగా విచారణ జరగాలని.. ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా నిజాలు బయటపెట్టాలని దర్యాప్తు అధికారులకు సూచించారు. అమ్మవారి సాక్షిగా నిజాలు బయటపడాలని అన్నారు. మైనర్ బాలిక అంశంలో రాజకీయ ప్రభావం ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

