ACB Raids | జలమండలి జీఎం ఇంటిపై ఏసీబీ సోదాలు.. నోట్ల కట్టలు చూసి అధికారులు షాక్
ACB Raids | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్‌హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత్ లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.
ACB Raids | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్‌హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత్ లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.
మల్లాపూర్‌లోని కుమార్ నివాసంలో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో భారీగా నగదు బయటపడినట్లు తెలిసింది. ఇప్పటికే రూ.100కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులు సైతం ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న నగదు భారీగా ఉండటంతో లెక్కింపును కౌంటింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు.

Jalamandali Gm Acb Raids1
ఈ సోదాల్లో కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భూములు ఉన్నట్లుగా గుర్తించారని సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Acb
- ACB raids
- Hyderabad
- jalamandali
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | రైతులు పంటలు వెయ్యొద్దు.. వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 16-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
మహా విపత్తు… ముంచుకొస్తున్న నీటి ముప్పు
26న కృష్ణా బోర్డు మీటింగ్.. ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖ
నిధులివ్వండి మహాప్రభో.. ఇరు రాష్ర్టాలకూ కేఆర్ఎంబీ వేడుకోలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

