రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆదేశించారు.
జీహెచ్ఎంసీలో (GHMC) తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హై
రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
అనుమానాస్పద స్థితిలో ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. దామోదరం సంజీవయ్యనగర్ బస్తీలో ఉండే లక్ష్మి(55) ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. 24 గంటలు గడిచినా మహిళ ఎక్కడ ఉందో
టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ సత్తాచాటుతున్నది. ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న నగరం..స్టార్టబ్ల కేంద్రంగా మారుతున్నదని జస్ట్‌డయల్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఐదు స్టార్టప్‌లు ప్రారంభమైతే..వీటిలో ఒకటి హై�
ప్రయాణికుల దృష్టి మరల్చి సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 19 సెల్ఫోన్లతో పాటు ఆటోను సీజ్ చేశారు. విలేకరుల సమావేశంలో బోయిన్పల్లి ఇన్స్పెక్ట�
బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో 2 రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాల నేపథ్యంలో నగరానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీచేశారు.
Heavy Rains | ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు జలమయమయ్యాయి.
LB Nagar Murder Case | ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కత్తులు, తుపాకులతో నిందితుడు శివ చేసిన రీల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. వీటితో పాటు అమ్మాయిలతో చేస�
అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే (Rain alert) సూచనలున్నాయని హైదాబాద్ వాతావరణశాఖ (IMD Hyderabad) తెలిపింది.
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
రాష్ట్రంలో వర్షాలు (Rains) మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad), మెదక్ (Medak) జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది.
మత సామరస్యాన్ని కాపాడుతూ హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం కల్పించడంలో పీస్ కమిటీ సభ్యులు పోలీసులకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. నగరంలోని ఆయా జోన్ల