Cyber crime | పాస్‌పోర్టు డెలివరీ(Passport delivery) మెసేజ్ పేరుతో ఓ వ్యక్తికి కాల్ చేసి బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్ల(Cyber fraud)పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.
Gold price | గడిచిన వారం రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే స్వల్పంగా మాత్రమే ఈ తగ్గుదల ఉంది. అదే ట్రెండ్ రాష్ట్రంలోనూ కనబడుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్య�
ACB | పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్‌పేట తాసీల్దార్ తోడేటి సత్యనారాయణ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. అధికారుల వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా నిడుబ్రోలు మున్సిపాలిటీకి చెందిన మువ్వ రామశేషగ
Rajya Sabha | రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బుధవారం తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు అ
MP Elections | షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వసన్నద్ధమవుతున్నది. ఇప్పటికే అన్ని స్థాయిల ఎన్నికల అధికారులకు శిక్షణ, ఈవీఎంల పరిశీలన, ఓటరుక
టీఎస్ఆర్టీసీ నూతన జాయింట్ డైరెక్టర్‌గా కే అపూర్వరావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్‌భవన్‌లోని తన చాంబర్లో ఆమె మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సీఐడీ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఆర్టీ�
Nizam | నిజాం(Nizam) మనవడికి సంబంధించిన ఆస్తులను కాజేసేందుకు ప్రయ త్నిస్తున్న వ్యక్తులు తమను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ ఆయన కుటుంబసభ్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు క్రిమినల్ కే�
IT Raids | హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఐటీ అధికారులు మరోసారి దాడులు చేశారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
పోలీస్‌స్టేషన్‌లోకి విలేకర్లకు నో ఎంట్రీ.. ఇది ప్రజాపాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పీఎస్‌లలో అమలవుతున్న నిబంధన.
మిట్ట మధ్యా హ్నం.. ఎర్రటి ఎండలో పెట్రోల్ అయిపోవడంతో ఓ వ్యక్తి రోడ్డుపై బైక్ నెట్టుకుంటూ వస్తుంటే.. అయ్యో అని జాలిపడతాం. వీలుంటే కొంత పెట్రోల్ ఇచ్చి సాయం చేస్తాం.