Hyderabad | హైదరాబాద్‌లో తగ్గిన ఆఫీస్ స్పేస్ డిమాండ్
దేశంలోని 8 ప్రధాన నగరాలవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి-మార్చిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ గతంతో పోల్చితే 44 శాతం పెరిగినట్టు తేలింది. వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న కార్పొరేట్లు.. ఆఫీస్ స్పేస్‌ను అందిపుచ్చుకుంటున్నారని తమ తాజా నివేదికలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తెలియజేసింది.
Hyderabad | ముంబై, మార్చి 30: దేశంలోని 8 ప్రధాన నగరాలవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి-మార్చిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ గతంతో పోల్చితే 44 శాతం పెరిగినట్టు తేలింది. వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న కార్పొరేట్లు.. ఆఫీస్ స్పేస్‌ను అందిపుచ్చుకుంటున్నారని తమ తాజా నివేదికలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తెలియజేసింది.
ఈ క్రమంలోనే నిరుడు జనవరి-మార్చిలో 80.09 లక్షల చదరపు అడుగుల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్.. ఈ ఏడాది జనవరి-మార్చిలో 115.14 లక్షల చదరపు అడుగులకు ఎగిసిందని వివరించింది. గడిచిన ఐదేండ్లలో ఇది మూడో అత్యంత ఎక్కువ స్థాయి అని కూడా పేర్కొన్నది.
ఇదిలావుంటే బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, చెన్నై నగరాల్లో కార్యాలయ స్థలాలకు లీజింగ్ పెరుగగా.. పుణె, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌ల్లో తగ్గింది. క్రిందటిసారితో పోల్చితే హైదరాబాద్‌లో ఈసారి 2 శాతం పడిపోయి 16,05,953 లక్షల చదరపు అడుగులకు ఆఫీస్ స్పేస్ లీజింగ్ పరిమితమైంది. నిరుడు జనవరి-మార్చిలో 16,40,242 చదరపు అడుగులుగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

