Home
Telangana
American Healthcare Services Company Hca Has Set Up A Global Capability Center In Hyderabad
హైదరాబాద్‌లో హెచ్‌సీఏ హెల్త్‌కేర్ కార్యకలాపాలు
అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ సేవల సంస్థ హెచ్‌సీఏ హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
- జీసీసీని ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ సేవల సంస్థ హెచ్‌సీఏ హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆదివారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో హెచ్‌సీఏ సేవలందిస్తుందని తెలిపారు. భారత్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)లను ఏర్పాటు చేయాలనుకుంట్ను బహుళజాతి కంపెనీలు హైదరాబాద్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని, రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులతోపాటు మెరుగైన మౌలిక వసతులు ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

