BRS Party | జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్, వారి అనుచరులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Murder | హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్ ప్రాంతం సమీపంలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
Traffic Jam | హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపాటి చిరుజల్లు కురిసినా.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్జా
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఇక సాయంత్రానికి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Ganja | బండ్లగూడలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.70 కోట్ల విలువైన 908 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Stock Market Trading | ట్రేడింగ్‌లో మెళకువలు చెబుతామంటూ సైబర్ నేరాల ముఠా ఓ ఐటీ ఉద్యోగిని నుంచి 1.36 కోట్లు దోచుకున్నారు. నగరంలో కమలానగర్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని సెప్టెంబర్ నెలలో ఫేస్బుక్లో ఒక లింక్‌ను క్లిక్ చేస�
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం అంబర్‌పేట్‌లోని రాచకొండ కార్ హెడ్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిలో చాలా మందిని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు, బలపరిచిన వ్యక్తుల వివరాలు సరిగ్గా లేవంటూ కొంతమంది నామ�