Hyderabad | ఓ ఇద్దరు వ్యక్తులు బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారు. వారిద్దరికి చెందిన అవయవాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు వారి కుటుంబ సభ్యులు. బ్రెయిన్ డెడ్‌కు గురైన వారిలో ఒకరు రైతు కాగా, మరొకరు ప�
Hero of The Sea | హైదరాబాద్ వాసి అయిన చిల్కూరి సుశీల్ రావు (Chilkuri Sushil Rao) నిర్మించి, దర్శకత్వం వహించిన ‘హీరో ఆఫ్ ద సీ (Hero Of The Sea)’ డాక్యుమెంటరీకి అరుదైన అవార్డు దక్కింది. మార్చి 10న హైదరాబాద్‌లో జరిగిన 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫ
Viral video | హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని ఒక హోటల్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. టిఫిన్ ఫ్రీగా ఇవ్వలేదని మద్యం మత్తులో ఉన్న రాజు యాదవ్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. కౌంటర్లో ఉన్న హోటల్ యజమానురాలుపై హె�
Dalit Bandhu | రాష్ట్రంలో రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేసి గ్రౌండింగ్ అయిన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని గన్ పార్క్ వద్ద రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్, రాష్ట్ర కన్వీనర్ చిట్ట�
Hyderabad | రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ ప్రాంతానికి చెందిన భరణి సాయిలోకేశ్ (15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
గ్రేటర్లో ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు చేపడుతున్న రహదారుల విస్తరణ పనులపై నిధుల ప్రభావం తీవ్రంగా పడింది. ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న బల్దియా.. అభివృద్ధి పనులకు నిధులను కేటాయించలేకపోతున్నది.
World Kidney Day | ఈ నెల 14న ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏషియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) ఆధ్వర్యంలో ఆదివారం కిడ్నీ రన్ నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం మం�
Woman Murder | ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌కు చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. భర్త అశోక్ రాజ్ భార్య శ్వేతను హతమార్చాడు. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Hyderabad | ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కు పది అడుగుల దూరంలో యాచకురాలు హత్యకు గురైంది.
హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నగరాభివృద్ధికి అడ్డుపడేలా కాళ్లల్లో కట్టెలు పెట్టేవారిని తప్పకుండా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
లోపల కుడివైపున్న పెద్ద వేదికపై పదిమంది కూచొని ఉన్నారు. మైకు దగ్గర లాల్చీపై శాలువా కప్పుకొన్న ఓ పెద్దాయన మాట్లాడుతున్నాడు. పేపర్లో చాలాసార్లు బాలస్వామి ఆయన ఫొటోతో సాహితీ సమ్మేళనాల వార్తలు చూశాడు.
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. శనివారం మధ్యాహ్నం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమె మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ఈ విషయాన్ని బంధువులకు చేరవేశారు.