జిల్లాల్లో వాహనాల తనిఖీ టార్గెట్లను పూర్తి చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయం లో మంగళవారం రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి మాట్లాడారు.
ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో ‘రాష్ట్ర ప్రభు త్వం - కమిషనర్ ఫుడ్ సేఫ్టీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత�
నాలుగు డీల్స్.. మూడు కోట్ల అద్దె.. రెండు ప్రాంతాలు.. ఒక్క నగరం. ఇదీ.. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్‌కు అగ్రశ్రేణి బహుళజాతి సంస్థల నుంచి వస్తున్న డిమాండ్‌కు సంక్షిప్త రూపం. క్వాల్కామ్, ఎల్టీఐమైండ్ట
ఐటీ సేవల సంస్థ ఓపెన్ టెక్స్.. హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని ఫోనిక్ టెక్ జోన్లో ఏర్పాటు చేసిన ఈ నూతన ఆఫీస్‌లో ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచుకుం�
స్టార్టప్ ఎకోసిస్టమ్ నిర్వహించడంలో ఆసియాలోని అగ్రశ్రేణి నగరాల జాబితాలో హైదరాబాద్ నిలిచింది. పనితీరు, నిధులు, ప్రతిభ, అనుభవం, మార్కెట్లోకి అందుబాటులోకి రావ డం ఐదు వర్టికల్ ఆధారంగా ‘2024 గ్లోబల్ స్టార్
Rains | మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Drugs | మేడ్చల్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 2.5 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గండిమైసమ్మ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసు
Rains | హైదరాబాద్ నగరాన్ని మేఘాలు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. రాబోయే రెండు గంటల పాటు అంటే 9 గంటల వరకు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హె
హైదరాబాద్‌లోని (Hyderabad) మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ నిల్చున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తెలంగాణ అగ్నిమాపకశాఖతో వేతనాలు, పెన్షన్లు, ప్రమాదబీమావం టి అంశాలపై అవగాహన ఒప్పందం చేసుకుకున్నది. రాష్ట్ర పోలీసులకు ఇస్తున్న కవరేజీ, సేవలు, ప్రత్యేక ఆఫర
Traffic Jam | రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు రాణిగంజ్ వైపు, ఇటు లిబర్టీ వైపు గంట సేపటి నుంచి ఒక్క వాహనం కూడా ముందుకు కదల్లేదు.
Rains | తెలంగాణలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ రోజు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి.
KTR | హైదరాబాద్‌లోని ప్రతి సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నాటి సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరం పరిధిలో�
తెలంగాణ రాష్ర్టాన్ని గ్లోబల్ టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.