Girl assaulted | దారుణం.. కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డ తండ్రి
Girl assaulted | కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మృగంలా మారాడు. అభం, శుభం తెలియని చిన్నారిపై సభ్య సమాజం తలదించుకునేలా దారుణానికి ఒడిగట్టాడు. తప్ప తాగి 12 ఏండ్ల కన్న కూతురిపై లైంగికదాడికి (Girl assaulted) పాల్పడ్డాడు.
హైదరాబాద్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మృగంలా మారాడు. అభం, శుభం తెలియని చిన్నారిపై సభ్య సమాజం తలదించుకునేలా దారుణానికి ఒడిగట్టాడు. తప్ప తాగి 12 ఏండ్ల కన్న కూతురిపై లైంగికదాడికి (Girl assaulted) పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి(36) హైదరాబాద్ సిటీకి వచ్చి మేడిపల్లి, సాయినగర్ కాలనీలో ఉంటూ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడిని భార్య వదిలిపెట్టిపోవడంతో తల్లితో ఉంటున్నాడు.
కూతురు(12)ను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. కాగా, కొన్ని రోజుల కిందట కూతురుకు జ్వరం రావడంతో ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో తల్లి లేని సమయంలో అర్ధరాత్రి మద్యం మత్తులో కూతురిపై లైంగిక దాడిక పాల్పడ్డాడు. బాలికకు జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
తప్ప తాగి 12 ఏండ్ల కన్న కూతురిపై లైంగికదాడి చేసిన తండ్రి
హైదరాబాద్ – ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి(36) సిటీకి వచ్చి మేడిపల్లి, సాయినగర్ కాలనీలో ఉంటూ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
అతడిని భార్య వదిలిపెట్టిపోవడంతో తల్లితో ఉంటున్నాడు. కూతురు(12)ను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు.… pic.twitter.com/FnV4acW3z9
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

