Hydraa | నాలుగు నెలల క్రితం హైడ్రా వచ్చింది.. మా ఇల్లు కూల్చేసింది.. ఎందుకు కూల్చారో తెలియదు.. ఎఫ్టీఎల్ అన్నారు. కూలగొట్టిపోయారు.. బ్యాంకుల్లో తీసుకున్న హౌసింగ్‌లోన్ ఈఎంఐలు మాత్రం కట్టక తప్పడం లేదు.
నగరంలో ఓవైపు కాలుష్యం తీవ్రత పెరుగుతుంటే, మరోవైపు ప్రాణవాయువును అందించే భారీ వృక్షాలను కూల్చేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తుంది. రోడ్డు విస్తరణ కోసం ఏకంగా 470 వృక్షాలను హెచ్ఎండీఏ తొలగించనుంది.
దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరిలోని పద్మావతి హాల్, అల్వాల్ సర్కిల్ ఇందిరానగర్‌లోని కనకరాజు కల్య�
స్థానికులు ఫిర్యాదులు చేస్తే గానీ పీసీబీ అధికారులు కదిలే పరిస్థితి లేదు. నవంబర్ 26న అర్ధరాత్రి మూసీలోకి కెమికల్స్ డంప్ చేస్తున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎట్టకేలకు పీసీబీ అధికారులు చర్యలకు �
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రోడ్డు చిన్నగా ఉండి మూలమలుపులు అధికంగా ఉండడంతో వారంలో దాదాపుగా రెండు వరకు రోడ్డు ప్రమాదాలు జరిగ�
హైదరాబాద్ జిల్లాలోని ఎన్జీఓలు, శిశు విహార్ సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు వారం రోజుల్లో అవసరమైన గుర్తింపు ధ్రువ పత్రాలను జారీ చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మీ �
మద్యం మత్తు ఆపై అతివేగం.. అదుపు తప్పిన కారు.. విధ్వంసం సృష్టించింది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంటి నుంచి పిల్లల కోసం ఆహారం తెద్దామని బయటకు వచ్చిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో
పుట్టిందీ, పెరిగిందీ ఉర్దూ వాసనే లేని పూర్తి తెలుగు సంప్రదాయ కోస్తా కుటుంబంలో. అలాంటి ఆయన ఎలాంటి పరిచయం లేని ఉర్దూను చదవడం, రాయడం నేర్చుకోవడం ఒక ఎత్తయితే.. రచయితగా, అనువాదకుడిగా పేరు తెచ్చుకోవడం మరొకెత్తు
Actress Shobhita | సినిమా ఇండస్ట్రీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రముఖ కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె కన్నడంతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటించారు.
అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నిఖేశ్‌కుమార్‌ను (Nikhesh Kumar) ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
వారికి ఏడాది కిందే వివాహమైంది. భర్త పుట్టిన రోజు కావడంతో తల్లిగారింట్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్కూటర్‌పై వారింటికి పయణమయ్యారు. ఇంతలోనే కారు రూపంలో వారికి మృత్యువు (Raod Accident) ఎదురైంది.
గ్రామీణ ప్రాంత ప్లేయర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే లక్ష్యంతో మొదలైన సీఎం కప్ టోర్నీ షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా భేటిలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పలు అంశ
అస్సాం కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.20లక్షల విలువైన 254గ్రాముల ఆంఫటమైన్ డ్రగ్‌తో పాటు ద్విచక్�