Prajavani applications | ప్రజావాణికి 545 దరఖాస్తులు
Prajavani applications | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో(Prajabhavan) శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి (Prajavani applications) కార్యక్రమంలో మొత్తం 545 దరఖాస్తులు అందాయి.
హైదరాబాద్, జూలై 19 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో(Prajabhavan) శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి (Prajavani applications) కార్యక్రమంలో మొత్తం 545 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 95, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 84, విద్యుత్ శాఖకు సంబంధించి 82, హౌసింగ్‌కు సంబంధించి 79 దరఖాస్తులు, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 47, ఇతర శాఖలకు సంబంధించి 158 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి(Chinnareddy) ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్‌కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి
- Stock Market Close | స్టాక్ మార్కెట్లు క్రాష్..! ఒకే రోజు ఆవిరైన రూ.8లక్షలకోట్ల సంపద..!
- Girl assaulted | దారుణం.. కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డ తండ్రి
- Vishwambhara Movie | మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి లేటెస్ట్ అప్డేట్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

