అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బ్లాక్ ఫిలిమ్ అద్దాలతో తిరిగే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజుల వ్యవధిలో 1007 కేసులు నమోదు చేసినట్లు ట
Rains | అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేర�
Transgender Murder | హైదరాబాద్ సనత్ నగర్‌లోని ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్‌జెండర్ షీలాను ముక్కలుముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం చూసిన స్థానికులు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చార�
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. గత రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతుండటంతో.. ఉక్కపోతతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవ�
T Square | న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ లాంటి బిల్డింగ్ మాదిరి హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ సమీపంలో.. టీ స్క్వేర్ పేరుతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్ర పరిశ్రమలు మౌలి
Bandi Sanjay | బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. మీ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంది కదా... ఉస్మానియా యూనివర్�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి కాల్పులు (Firing) కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి వేళ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు.
శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో 75 మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న దాదాపు 200 ఎకరాలకు పైగా భూము లు ఒక మాజీ ఎంపీ తనవంటూ డాక్యుమెంట్లు చూపారు.
నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గత పది రోజులుగా దీక్ష చేస్తున్న అశోక్ దీక్ష విరమించారు. గురువారం సాయం త్రం వివిధ సంఘాల నాయకులు చైతన్యపురిలో అశోక్‌ను కలిసి సంఘీభావం ప్రకటించా రు.
హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆందోళన వ్యక్తంచేశారు. పత్రికల్లో ‘ఈ నగరానికి ఏమైంది?’ అని వార్తలు రావడంపై ఆయన స్పందించారు.
పన్నుల విసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తూ, రాష్ట్ర ఆదాయం పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నిర్దేశించిన వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం జూన్ వరకు �
రా ష్ట్రంలోని పలు జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలపడటం, బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
సింగరేణి ఉద్యమ చైతన్యకెరటం, తెలంగాణ వాగ్గేయకారుడు మల్లావఝుల సదాశివుడు స్మారక పురస్కార ప్రదాన సభను శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ వికాస సమితి, చేతన సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.