‘ఇరవైఏళ్ల క్రితం నేను చేసిన సినిమాలను గుర్తుపెట్టుకొని ఇంకా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఓ కొత్త అనుభూతికి లోనుచేసే ఊహాప్రపంచం లాంటి సిన
సైబర్ నేరగాళ్లు కేవైసీ పేరుతో మళ్లీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.11 కోట్లు కొల్లగొట్టారు. బ్యాంకు ఖా తాలను అప్డేట్ చేసుకునేందుకు కేవైసీ పూర్తి చ�
హైదరాబాద్‌లోని కోకాపేటలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా, తమను ఆహ్వానించకపోవడంపై కడవెండిలోని ఆయన వారసులు ఆవేదన వ్యక్తంచే�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదవుతుండడంతో గత రెండు మూడు రోజులుగా చలిపులి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో సాయంత్రం నుంచే చలి మొదలై, రాత్రి, తెల్లవ�
హైదరాబాద్‌లో గ్రూప్- 2 పరీక్షకు చాలా మంది గైర్హాజరయ్యారు. కేవలం 40 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. గ్రూప్ -2 పరీక్షకు 48,012 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆదివారం జరిగిన పరీక్షకు కేవలం 19,208 మంది మాత్రమే పరీ�
గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.ఆది, సోమవారం జరిగే గ్రూప్-2 పరీక్షలకు 48,011 అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. 101 పరీక్ష కేంద్రాలు ఏర�
క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా, అధికారికంగా గుర్తించింది కేసీఆర్ సర్కారేనని...డిసెంబర్ 26న బాక్సింగ్ డే సెలబ్రేషన్స్‌కు కూడా సెలవు ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు పెండ్లి కళ వచ్చేసింది. ఇప్పటికే ముహూర్తాలు ఖరారు కాగా, శనివారం హైదరాబాద్‌లో సింధు, వెంకటదత్త సాయి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామ శివారులోని గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి ఈనెల 25న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రానున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు.
Group-2 Exams | గ్రూప్-2 పరీక్షలు రేపటి ఆదివారం, సోమవారం జరుగుతున్న దృష్ట్యా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్య�
Allu Arjun | అల్లు అర్జున్ను అరెస్టు చేసిన సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే వార్తలపై సెంట్రల్ జోన్ డీసీపీ స్పందించారు. అరెస్టు చేసిన సమయంలో అల్లు అర్జున్ పట్ల దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశా�
హైదరాబాద్ (Hyderabad) బేగంబజార్‌లో దారుణం చోటుచేసుకున్నది. భార్య, కుమారుడిని చంపిన భర్త.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి వలస వచ్చిన సిరాజ్ అలీ.. తన కుటుంబంతో కలిసి బేగంబజార్‌లో ఉంటున�