శామీర్పేట, జూన్ 10: శ్రీరామభద్ర వేద సంస్కృత పాఠశాలలో 2025-26వ విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
12 సంవత్సరాలున్న వటువులకు మాత్రమే అడ్మిషన్ ఇవ్వనున్నట్లు.. పాఠశాలలో చేరదలుచుకున్న వారు 99855 59791 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చన్నారు. ప్రవేశాలకు ఈ నెల 30 చివరి తేదీగా పేర్కొన్నారు.