చెన్నూర్ : కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) హాజరవుతున్న సందర్భంగా మద్దతుగా చెన్నూరు( Chennur ) నుంచి బీఆర్ఎస్ నాయకులు ( BRS leaders ) బుధవారం హైదరాబాద్కు ( Hyderabad ) తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిన తెలంగాణ ప్రజల బాగు కోసమే తపిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కు ఎల్లప్పుడు అండగా ఉంటారని తెలిపారు. హైదరాబాద్ కు తరలి వెళ్లిన వారిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి , మాజీ కౌన్సిలర్ రేవెల్లి మహేష్ ఇతర నాయకులు ఉన్నారు.