చెన్నూర్ మండలంలో యూరియా కొరతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలకు మించి ఎరువులు సరఫరా చేసినట్లు గణాంకాలు చెబుతుండగా, మరి రైతులెందుకు బారులు తీరుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మందమర్రి పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో గల ఆగ్రోస్ రైతు సే వా కేంద్రం వద్ద గురువారం వ్యవసాయ శాఖ అధికారులు పోలీసు పహారాలో యూరియా పంపిణీ చేశారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వ ద్ద యూరియా పంపిణీ చేస్తారన్న �
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2లో బంగారం, నగదు మాయం కేసు మిస్టరీ వీడింది. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందరే ప్రధాన సూత్రధారి అని, మేనేజర్‌తోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఈ ఘరానా మోసానికి పాల్ప�
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2లో తాకట్టు బంగారం, నగదు మాయం కేసు మిస్టరీ వీడింది. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందరే ప్రధాన సూత్రధారి అని, మేనేజర్‌తోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఈ ఘరానా మోసాని�
చెన్నూర్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఆర్థిక అవకతవకలు వె లుగులోకి వచ్చాయి. స్థానిక పాత బస్టాండు సమీపంలోని ఎస్బీఐ 2లో గురువారం తనిఖీ(ఆడిట్) నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో తేడాలు�
చెన్నూర్ మండలం ముత్తరావుపల్లి క్రీడా ప్రాంగణం బాతుల పెంపకానికి నిలయంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్థానిక యువకులు క్రీడల్లో రాణించేందుకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశారు.
చెన్నూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. నెల రోజుల ‘క్రితం మంత్రి ఇలాకాలో మట్టి దందా’ అనే కథనం ‘నమస్తే’లో ప్రచురితం కావడంతో అధికారులు అప్రమత్తమై అక్రమంగా మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు �
చెన్నూర్ టౌన్ : చెన్నూర్ నియోజకవర్గంలో దళిత నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ, బురద చల్లే ప్రయత్నం చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి పీఏ రమణా రావు (Ramana Rao)పై వెంటనే కేసు నమోదు చెయ్యాలని డాక్టర్ రాజా రమేష్ (Raja Ramesh)
Sand quarry | చెన్నూర్ పట్టణ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పట్టణ సమీపంలోని గోదావరిలో ఇసుక క్వారీ ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు.
మంచిర్యా ల జిల్లా చెన్నూర్‌కు చెందిన కుడికాల మధుకర్ అనే వ్యక్తి ఒక మహిళతో సహజీవనం చేస్తూ..మరొకరిని పెళ్లి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం మధూకర్ నివాసానికి వచ్చిన సౌమ్య అనే మహిళ మహిళా సంఘాల ఆధ్�